Surprise Me!

హృదయాన్ని కదిలిస్తున్న టర్కీ, సిరియా దృశ్యాలు *National | Telugu OneIndia

2023-02-07 12,721 Dailymotion

Turkey and Syria caused a lot of damage |
సోమవారం తెల్లవారుజామున టర్కీ, సిరియాను భూకంపం వణికించింది. మూడు సార్లు బలమైన భూ కంపం రావడంతో టర్కీ, సిరియాలో తీవ్ర ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ భూకంపం వల్ల ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు దాదాపు 3,800 మంది మృతి చెందారు.
#earthquake
#Turkey
#Syria